హనుమజన్మక్షేత్రం అంజనాద్రి – డా. ఆకెళ్ల విభీషణశర్మ
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు హనుమజన్మక్షేత్రం అంజనాద్రి – డా. ఆకెళ్ల విభీషణశర్మ తిరుమల, 2021 అక్టోబరు 09: తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామివారి జన్మస్థలమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ పేర్కొన్నారు. తిరుమల వసంత మండపంలో నిర్వహిస్తున్నవేంకటాచల మహత్యం, వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాస కార్యక్రమం శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డా. ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ మతంగ మహర్షి చెప్పిన విధంగా అంజనాదేవి సంతానం […]
