నాగలాపురంలో శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 28వ తేది నుండి మే 6వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవములు
తిరుపతి, 2010 ఏప్రిల్ 21: నాగలాపురంలో వెలసిన మత్స్యావతారుడైన శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 28వ తేది నుండి మే 6వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవములు కన్నుల పండుగగా జరుగుతాయి. ఏప్రిల్ 27వ తేదిన అంకురార్పణ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతిరోజు క్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు కనువిందైన దర్శన భాగ్యం కల్పిస్తారు. తేది ఉదయం సాయంత్రం 28-04-2010 ధ్వజారోహణం (ఉ. 8.45 గంటలకు) […]