VOCAL CONCERT ALLURES _ తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ తిరుపతి, 2019 అక్టోబరు02,: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో బుధవారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్కు […]
