హంస వాహనసేవలో 14 పుస్తకాలు ఆవిష్కరణ
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు హంస వాహనసేవలో 14 పుస్తకాలు ఆవిష్కరణ అక్టోబరు 01, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి హంస వాహనసేవలో 14 పుస్తకాలను టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రంథం పేరు […]
