ముత్యపుపందిరి వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ముత్యపుపందిరి వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ నవంబరు 17, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరి వాహనసేవలో 2 ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి కలిసి ఈ […]
