ఆగస్టు 11 నుండి శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆగస్టు 11 నుండి శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఆగస్టు 08, 2013: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 11 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 11వ తేదీ ఉదయం అంకురార్పణం, సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో […]
