ఫిబ్రవరి 26న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు
ఫిబ్రవరి 26న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపుతిరుపతి, ఫిబ్రవరి 15, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 26వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహించడం ప్రతి ఏడాదీ ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని […]
