జనవరి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
జనవరి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతి, జనవరి 24, 2013: తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో జనవరి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్టు దాససాహిత్య ప్రాజెక్టు స్పెషలాఫీసర్ శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య ఒక ప్రకటనలో తెలిపారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల తితిదే మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.జనవరి 26, 27 తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 […]
