SV VEDIC UNIVERSITY EMERGING AS WORLDS TOP CENTRE IN VEDIC SCIENCES -TTD EO _ ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం-విశ్వవిద్యాలయం 18వ వార్షికోత్సవ సభలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం – అధీంద్రియ విజ్ఞానం కోసం ప్రత్యేక విభాగం విశ్వవిద్యాలయం 18వ వార్షికోత్సవ సభలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తిరుపతి 12 జూలై 2023: వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతర వైదిక అంశాలకు సంబంధించి ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం కలిగినా, ఆధార సహితంగా నివృత్తి చేయగలిగే స్థాయికి వేద విశ్వవిద్యాలయం చేరుకోవాలని టీటీడీ ఈవో శ్రీ ఎవిధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వేద విద్య, వేద […]
