అక్టోబర్ 30 నుంచి నవంబర్ 01వ తేదీ వరకు న్యూ ఢిల్లీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 01వ తేదీ వరకు న్యూ ఢిల్లీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలుతిరుపతి / న్యూఢిల్లీ, 2026, అక్టోబర్ 24: న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 01వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా 29వ తేదీ గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం; 31న పవిత్ర సమర్పణ; […]
