శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక సంగీత, ధార్మిక కార్యక్రమాల సందడి
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక సంగీత, ధార్మిక కార్యక్రమాల సందడి నాదనీరాజనం, ఆస్థాన మండపంలో భక్తిరసామృతం తిరుమల, 2026 అక్టోబరు 18: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాదనీరాజనం వేదికపై.. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ కె.వి. కేశన్న, శ్రీ జి. చంద్రశేఖర్ […]
