ANKURARPANAM OBSERVED IN TRADITIONAL PATTERN FOR SRIVARI NAVARATRI BRAMHOTSAVAM, SAYS TTD EO Dr KS JAWAHAR REDDY _ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ : టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ : టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి తిరుమల, 2020 అక్టోబరు 15: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగిందని టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి అంకురార్పణ అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు […]
