PAVITHROTSAVAM FESTIVAL AT SRI KT FROM JULY 2 TO JULY 4 _ జూలై 1 నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు
జూలై 1 నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు తిరుపతి. 2020 జూన్ 29: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు జూలై 1 నుంచి 4వతేదీ వరకు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా 1వ తేదీ బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 – 30 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. 2వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 […]
