అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగం గోడపత్రికలు ఆవిష్కరణ
అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగం గోడపత్రికలు ఆవిష్కరణ తిరుపతి, 2019 అక్టోబరు 11: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 16 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగం గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస […]
