తెలుగు ప్రజల ఆరాధ్యనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు : టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
తెలుగు ప్రజల ఆరాధ్యనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు : టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తిరుపతి, 2023 మార్చి 16: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి కొనియాడారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల […]
