శ్రీవాణి ట్రస్టు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టులపై ఈవో సమీక్ష
శ్రీవాణి ట్రస్టు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టులపై ఈవో సమీక్ష తిరుపతి, 2020 జనవరి 27: అనంతరం టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కార్యకలాపాలపై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టు పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో జరిగిన వైద్యచికిత్సల వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని సూచించారు. అనంతరం శ్రీవాణి ట్రస్టు ద్వారా […]
