తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమికి సర్వం సిద్ధం
తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమికి సర్వం సిద్ధం ఫిబ్రవరి 11, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న మంగళవారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ఆలయంతోపాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఇంజినీరింగ్, ఉద్యానవన తదితర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకు తగ్గట్టు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం […]
