సెప్టెంబరు 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
సెప్టెంబరు 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుపతి, ఆగస్టు 24, 2013: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 16వ తేదీన అంకురార్పణం జరుగనుంది. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు […]
