సెప్టెంబరు 15 నుండి 18వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ చంద్రమౌళేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
సెప్టెంబరు 15 నుండి 18వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ చంద్రమౌళేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుపతి, సెప్టెంబరు 06, 2013: తితిదే పరిధిలోని రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ చంద్రమౌళేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 15 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల […]
