ఆగస్టు 16న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
ఆగస్టు 16న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం తిరుపతి, ఆగస్టు 12, 2013: వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీ సూక్తహోమం ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రావణమాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల్‌సేవ జరుగనుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి శుద్ధి, […]
