నవంబర్ 14 నుండి 16వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు
నవంబర్ 14 నుండి 16వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు తిరుపతి, 2010 నవంబర్-08: తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 14వ తేది నుండి 16వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతి, తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ వెనుక గల మూడవ సత్రము ప్రాంగణమునందు ప్రతి రోజు సామూహిక భజన, భజనమండలులచే సంకీర్తన, ధార్మిక సందేశములు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధంగా నవంబర్ 14వ తేది […]
