నవంబరు 18న 108 దళితవాడలలో కైశికద్వాదశి ఉత్సవం
నవంబరు 18న 108 దళితవాడలలో కైశికద్వాదశి ఉత్సవం తిరుపతి, 2010 నవంబర్-17: తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో ఈనెల త్సవం18వ తేదిన రాష్ట్రములోని 108 దళితవాడలలో కైశికద్వాదశి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సనాతన భారతీయ సంస్కృతిలో భక్తిభావ ప్రకటన రూపాలు బహుముఖాలు. అందులో ఆంధ్రులు రూపొందించి, మన సంస్కృతీ ప్రాభవాన్ని ఇనుమడింపజేసిన భక్తి కళారూపం ‘దాస’ భజనల కార్యక్రమంలో వచ్చిన మార్పుల వల్ల ‘మాలదాసరి’ పదం, వారు చిరంజీవం చేసిన ‘జానపధం’ ఇటీవల కాలంలో క్రమంగా […]
