అలిపిరి వద్ద ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవం
అలిపిరి వద్ద ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతి, 2010 నవంబర్-15: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే త్రైమాసిక మెట్లోత్సవం అలిపిరిలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున 4.30 గంటలకు శ్రీపాదరాజమఠం పీఠాధిపతి పూజ్యులు శ్రీశ్రీశ్రీ కేశవనిధిస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లపూజను శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ ఎన్. యువరాజ్, దాససాహిత్య ప్రాజెక్టు ముఖ్య అధికారి […]
