LAKHS OF DEVOTEES WITNESS GARUDA SEVA EVEN UNDER HEAVY DOWNPOUR_ చిరుజల్లుల మధ్య.. గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీవారి గరుడసేవ
చిరుజల్లుల మధ్య.. గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీవారి గరుడసేవలక్ష్మీకాసుల మాలధారిగా గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనంవర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉన్న వేలాది భక్తులుతిరుమల, అక్టోబరు 16, 2026: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు.రాత్రి 6.30 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో స్వామివారు నాలుగు […]
