SARVA SWATANTRA VEERALAKSHMI CHARMS ON SIMHA VAHANAMS _ సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో సిరులతల్లి
సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో సిరులతల్లి తిరుపతి, 2020 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా […]
