వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం
వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు తిరుపతి, 2020 ఫిబ్రవరి 17: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) నాలుగో రోజైన సోమవారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. ప్రధాన కంకణభట్టర్ శ్రీ శేషాచార్యులు, ప్రధాన […]
