వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం తిరుపతి, 2012 జూలై 14: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి మూలవర్ల తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు […]
