శ్రీరంగం వైష్ణవుల సేవలు అమోఘం: టిటిడి ఈవో
శ్రీరంగం వైష్ణవుల సేవలు అమోఘం: టిటిడి ఈవో శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవలో తరిస్తున్న శ్రీ రంగం శ్రీవైష్ణవులు వాహన సేవల బేరర్లను సన్మానించిన టిటిడి ఈవో తిరుపతి, 2024 డిసెంబరు 05: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం వాహన సేవలలో 2.5 టన్నుల బరువు ఉన్న వాహనాన్ని మోస్తున్న శ్రీరంగం శ్రీవైష్ణవులను గురువారం 10 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, స్వామి వారి ప్రసాదాలతో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు సన్మానించారు. […]