జూన్ 19వ తేదీన ”విజన్” దినపత్రిక నందు ప్రచురించిన ‘తిరుమలలో అధికారుల ఆర్భాటం’
జూన్ 19వ తేదీన ”విజన్” దినపత్రిక నందు ప్రచురించిన ‘తిరుమలలో అధికారుల ఆర్భాటం’ అనే వార్తకు వివరణ జూన్ 19వ తేదీన ”విజన్” దినపత్రిక నందు ప్రచురించిన ‘తిరుమలలో అధికారుల ఆర్భాటం’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం. గతంలో తిరుమల జెఈఓ క్యాంపు కార్యాలయంగా ఉన్న కార్యాలయం నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వారికందించే దర్శనం, సేవా టికెట్లలో తరచూ జాప్యం జరుగుతుండడం, తద్వారా భక్తులు ఆందోళనకు దిగుతుండడంతో 2010-11వ సంవత్సరంలోనే అప్పటి […]