కాంట్రాక్టు పరిచారికలు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల పోస్టులకు
కాంట్రాక్టు పరిచారికలు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల పోస్టులకు జూలై 18 నుండి 20వ తేదీ వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు తిరుపతి, 2012 జూలై 04: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ప్రాతిపదికన పరిచారికలు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేసేందుకు గాను ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. తిరుపతిలోని శ్వేత భవనంలో ఉన్న సంచాలకుల కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. కాంట్రాక్టు […]