ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు
ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు తిరుపతి, 2012 జూలై 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవం రెండో రోజు ఘనంగా జరిగింది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, అష్టాదళపాదపద్మారాధన సేవ నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల […]