జూలై 20వ తేదీ నుండి తమిళనాడులో శ్రీనివాస కళ్యాణాలు
జూలై 20వ తేదీ నుండి తమిళనాడులో శ్రీనివాస కళ్యాణాలు తిరుపతి, 2012 జూలై 18: తితిదే శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 20వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రంలోని మూడు ప్రముఖ పట్టణాల్లో శ్రీనివాస కళ్యాణాలు జరుగనున్నాయి. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే దేశవిదేశాల్లో స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాడులో కళ్యాణాలు తలపెట్టింది. జూలై 20వ తేదీన పళని పట్టణంలో పళని పుష్పకైంకర్య సభ ఆధ్వర్యంలో, జూలై 21వ […]