జూన్ 29న రాగి గోవిందమాలలు టెండర్ కమ్ వేలం
జూన్ 29న రాగి గోవిందమాలలు టెండర్ కమ్ వేలం తిరుపతి, 2019 జూన్ 17: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన రాగి లోహంతో చేసిన 1,000 కిలోల గోవిందమాలలను జూన్ 29వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఆసక్తి గలవారు జూన్ 29వ తేదీ సాయంత్రం 3.00 గంటలలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.5000/- డిడి తీసి సీల్డ్ టెండర్తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో […]
