ఆగష్టు 29న మహతిలో శ్రీ ఆదిభట్ల నారాయణదాస 155వ జయంతి మహోత్సవం
ఆగష్టు 29న మహతిలో శ్రీ ఆదిభట్ల నారాయణదాస 155వ జయంతి మహోత్సవం తిరుపతి, 2019 ఆగస్టు 28: హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 155వ జయంతిని పురస్కరించుకుని ఆగష్టు 29వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జయంతి మహోత్సవం వైభవంగా జరుగనుంది. టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 29వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 10.00 గంటల […]