SPIRITUAL BOOKS RELEASED ON UGADI _ శ్రీవారి ఆలయంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్ర గ్రంథాలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
శ్రీవారి ఆలయంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్ర గ్రంథాలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ తిరుమల, 2021 ఏప్రిల్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో కలిసి శ్రీ వైఖానస ఆగమశాస్త్రనికి చెందిన 5 గ్రంథాలను ఆవిష్కరించారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం సహాకారంతో టిటిడి ప్రచురణల విభాగం ముద్రించిన శ్రీ వైఖానస మహిమ మంజరి, ఉత్తమ బ్రహ్మ విద్యాసారః, శ్రీ వైఖానసోపాఖ్యానము, […]
