జూలై 30న విజయవాడలో జిల్లాస్థాయి ధార్మిక కథల పోటీలు
జూలై 30న విజయవాడలో జిల్లాస్థాయి ధార్మిక కథల పోటీలు తిరుపతి, 29 జూలై 2023: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూలై 30వ తేదీ విజయవాడలో విద్యార్థులకు జిల్లా స్థాయి రామాయణ, మహాభారత, భాగవత, ఇతిహాసాల మీద కథలు చెప్పే పోటీలు నిర్వహించనున్నారు విజయవాడ ఏలూరు రోడ్డు చుట్టుగుంట సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లైన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు కథల పోటీలు హించనున్నారు. ఇందులో […]