TTD GUDIKO-GOMATA PROGRAM AT KAKINADA _ డిసెంబర్ 12న కాకినాడలో గుడికో గోమాత ప్రారంభం
డిసెంబర్ 12న కాకినాడలో గుడికో గోమాత ప్రారంభం – శ్రీ బాల త్రిపురసుందరి ఆలయంలో ప్రారంభిచనున్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తిరుమల, 2020 డిసెంబరు 11: డిసెంబరు 12వ తేదీ (రేపు) శనివారం తూర్పుగోదావరి జిల్లాలో గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయానికి ఆవు , దూడను ఆయన అందిస్తారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు […]
