జూలై 8న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం
జూలై 8న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం తిరుపతి, 2019 జూలై 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 8వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందుకోసం జూలై 7న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 8న ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా […]
