ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం
ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం తిరుపతి, 2019 ఫిబ్రవరి 17: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం 6.00 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2019 ఫిబ్రవరి 2వ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి 17వ తేదీతో ముగియనున్న విషయం విధితమే. ఇందులో భాగంగా టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, […]
