శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ తిరుపతి, 2018 సెప్టెంబరు 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సేనాధిపతి తిరువీధి ఉత్సవము, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు యాగశాల నందు మృత్సంగ్రహణం, పుణ్యహవచనం, విశేషపూజ, […]
