బమ్మెర పోతన ”శ్రీమహాభాగవతం” సరళ వ్యాఖ్యాన గ్రంథానికి విశేష ఆదరణ
బమ్మెర పోతన ”శ్రీమహాభాగవతం” సరళ వ్యాఖ్యాన గ్రంథానికి విశేష ఆదరణ అక్టోబరు 20, తిరుపతి, 2017 : తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన ”బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీమహాభాగవతం సరళవ్యాఖ్యానసహితం” గ్రంథానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలు సులభంగా చదివి అర్థం చేసుకునేలా సరళమైన భాషలో ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు. ప్రతిపదార్థ, తాత్పర్య, సరళ వ్యాఖ్యానంతో కూడిన ఈ గ్రంథాన్ని పాఠకులు విశేషంగా కొనుగోలుచేసి భక్తితత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. 12 స్కంధాలతో కూడిన ఎనిమిది […]
