ఆగస్టు 14న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ”మనగుడి” ఘనంగా ఆలయాలలో నగర సంకీర్తన
ఆగస్టు 14న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ”మనగుడి” ఘనంగా ఆలయాలలో నగర సంకీర్తన తిరుపతి, 2017 ఆగస్టు 13: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఆగస్టు 14వ తేదీ సోమవారం గోకులాష్టమి పర్వాదినాన్ని పురస్కరించుకుని 1,250 మండలాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో టిటిడి ”మనగుడి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నది. ఇందులో భాగంగా రెండవ రోజైన ఆదివారం ఆయా ఆలయాలలో నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం […]
