తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాద మృతులకు రూ.3 లక్షల బీమా
తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాద మృతులకు రూ.3 లక్షల బీమా తిరుపతి, మే 27, 2013: తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలందించాల్సిందిగా తితిదే చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ శ్రీరామమూర్తి, ఇతర వైద్య సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా […]
