ఆగస్టు 28న నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు
ఆగస్టు 28న నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు తిరుపతి, ఆగస్టు 22, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 28వ తేదీ బుధవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా గురువారం ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటల నుండి 6.30 గంటల […]
