శుభప్రదం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రముఖులు
శుభప్రదం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రముఖులు తిరుమల, మే 10, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం పేరిట తలపెట్టిన వేసవి శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ శిక్షణ తరగతులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి, పార్లమెంటు సభ్యులు శ్రీ చింతామోహన్, శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, తితిదే కార్యనిర్వహణాధికారి […]
