మే 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు
మే 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు తిరుపతి, మే 16, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మే 23వ తేదీ అంకురార్పణంతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 23వ తేదీన స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఈ మూడు రోజులపాటు ఆలయ నాలుగు మాడ […]
