ధార్మిక ప్రచారంలో భక్తులను భాగస్వాములను చేయాలి : తితిదే ఈవో
ధార్మిక ప్రచారంలో భక్తులను భాగస్వాములను చేయాలి : తితిదే ఈవో తిరుపతి, మే 6, 2013: సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భక్తులను భాగస్వాములను చేయాలని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ధర్మప్రచార మండళ్ల సభ్యులకు సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం ఉదయం ఏడు జిల్లాలకు చెందిన ధర్మప్రచార మండళ్ల సభ్యులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో ప్రసంగిస్తూ ఆధ్యాత్మికత తక్కువగా ఉన్న నేటి సమాజం […]
