తితిదే పాఠశాలల వార్షిక విద్యాక్యాలెండరు ఆవిష్కరణ
తితిదే పాఠశాలల వార్షిక విద్యాక్యాలెండరు ఆవిష్కరణ తిరుపతి, జూలై 30, 2013: తితిదే పాఠశాలల వార్షిక విద్యా క్యాలెండరును కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ నేడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్యాలెండర్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. తితిదే విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయి నుండి పి.జి వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో కీలకమైనది, విద్యార్థుల్లో ఉత్తమ విలువలు నింపేందుకు తోడ్పడేది పాఠశాల విద్య. ఇలాంటి పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధమైన […]
