విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకున్న పరకామణి సేవ
విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకున్న పరకామణి సేవ తిరుమల, 20 ఆగష్టు : తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ కానుకలను లెక్కించేందుకు, 2012 ఆగస్టు 17వ వతారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పరకామణి సేవ శ్రీవారి ఆశీస్సులతో ఏడాది పూర్తి చేసుకొని విజయవంతంగా రెండవ ఏడాదిలోనికి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు 106 బ్యాచ్లు సమర్థవంతంగా పరకామణిసేవను పూర్తి చేసుకొని ప్రస్తుతం 107వ బ్యాచ్ పరకామణి సేవలో సెవలందిస్తుండడం విశేషం. తి.తి.దే యాజమాన్యం పరకామణిలో శ్రీవారి సేవకుల అవసరాన్ని […]
