ఏప్రిల్ 17 నుండి కార్వేటినగరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
ఏప్రిల్ 17 నుండి కార్వేటినగరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు తిరుపతి, ఏప్రిల్ 16, 2013: ఏప్రిల్ 19వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తితిదేకి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవార్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.00 […]
